జర్నలిస్టులకు జలదృశ్యం
చుక్కనీరు లేకుండా ఎండిపోయిన ఎగువ గోదావరిని 115 కిలోమీటర్ల మేర నిండు గంగాళంలా మార్చిన కాళేశ్వరం ప్రాణధార ప్రాణహిత జలదృశ్యాన్ని మీడియా ప్రతినిధులకు చూపేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. జలభోజనాలు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక సిద్ధంచేశారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రింట్, ఎలక్…